Recruitment: మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్! 8 d ago

మంగళగిరి ఎయిమ్స్‌లో ఆరు నెలలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన UNICEF PARC PSC Project క్రింద కౌన్సిలర్ -1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ -1, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ -2 పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. విద్యార్హత పోస్టును అనుసరించి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్/సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ లేదా బీఎస్సీ ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్ 1వ తేదీన జరిగే ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.